AP

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటిబైలు) గ్రామంలో శ్రీ శ్రీ తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి ఆధ్వర్యములో | నిర్వహించిన ఆంధ్రబోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని అవిశరించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ గారు గౌ॥ శ్రీ డా॥ యం.ఆర్. జయరాం గారు ధర్మాధికారులు,శ్రీ యోగినారేయణ మఠం,
శ్రీ క్షేత్రం, కైవారం, కర్ణాటక.
గౌ॥ శ్రీ నారాయణస్వామి రాయల్ గారురాష్ట్ర కాపునాడు అధ్యక్షులు,పెద్ద ఎత్తున బలిజ సంఘం బంధుగణ సభ్యులు ,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు