AP

శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

  • శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప
  • సతీ సమేతంగా శ్రీకాంత్ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న కర్ణాటక కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత, ఫుడ్ సివిల్ సప్లైస్ మునియప్ప
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు
  • స్వామి వారి జ్ఞాపకం అందించి ఆలయ విశిష్టతను వివరించిన ఆలయ అర్చకులు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమతి లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న కర్ణాటక కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత ఫుడ్ సివిల్ సప్తస్ శాఖ మంత్రి మునియప్ప ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామివారి దర్శనం అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు జ్ఞాపకం అందించి ఆలయ విశిష్టతను వివరించిన అర్చకులు