తాడిమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక ల పాఠశాలలో ప్రధాన మంత్రి నిర్వహించే మంకీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆ అంశాలపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతలయ్య రామాంజనేయులు కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిన్న పార్థసారథి , మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ గారు పాల్గొన్నారు.

