AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే శ్రావణి మరియు ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి

*ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే, శ్రావణి గారు, ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు,*

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు గారితో పాటు కలసిన ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు*
నియోజకవర్గం లోని పలు అంశాలపై చర్చించారు.