వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఆ గ్రామ మాజీ సర్పంచ్,సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కూసం రాజమౌళి గారు గుండెపోటుతో మరణించారు. అయన మృతదేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య కామ్రేడ్ ఎండి అబ్బాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు
టి స్కైలాబ్ బాబు
వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు

