AP

కదిరిలో ఘనంగా CMRF చెక్కుల పంపిణీ: 40 మంది లబ్ధిదారులకు ₹38.75 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు మరియు పట్టణానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 38,75,844.00 /- ముప్పై ఎనిమిది లక్షల డబ్బై ఐదు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయల చెక్కులను కదిరి పట్టణం ఆర్&బి వసతిగృహం నందు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి నియోజవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 450 మందికి గాను 3,97,69,892 /- మూడు కోట్ల తొంబై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంబై రెండు రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.
#CMRF
#Kandikuntavenkataprasad
#NaraChandrababuNaidu
#AndhraPradeshCM