కదిరిలో రూ. 32 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. 75 మంది లబ్ధిదారులకు, 32 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ 18 నెలల కాలంలో 350 మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసాం కూత వేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు…

