నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ బ్లాస్టింగ్ రోర్ విడుదల
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ సినిమాకు సంబంధించిన ‘తాండవం బ్లాస్టింగ్ రోర్’ వీడియో శుక్రవారం విడుదలై నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ 56 సెకన్ల వీడియోలో బాలకృష్ణ పలికిన “సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో… ఏ సౌండ్‌కు నవ్వుతానో… ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. కొడకా.. ఊహకు కూడా అందదు..” వంటి మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న థియేటర్లలో విడుదల…

