ఇండిగోకు షాక్: రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించిన డీజీసీఏ!
వైఫల్యాలపై డీజీసీఏ విచారణ: గత ఏడాది డిసెంబర్ నెలలో ఇండిగో సంస్థ వేలాది విమానాలను రద్దు చేయడం వల్ల దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ విచారణ చేపట్టింది. విమానాలు మరియు సిబ్బంది వినియోగంలో సరైన ప్రణాళిక లేకపోవడం (Over-optimization), సాఫ్ట్‌వేర్ లోపాలు మరియు కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను పాటించడంలో వైఫల్యమే ఈ సంక్షోభానికి కారణమని కమిటీ…

