కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణా.. రంగంలోకి ఈడీ..
కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. కెనడా నుంచి భారతీయ పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అనుకోని సంఘటనలతో మరణాలు సంభవిస్తున్నాయి. తరచూ ఈ కోవకు చెందిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటన 2022 జనవరి 19న జరిగింది. కెనడా-అమెరికా సరిహద్దును…

