ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్: 15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్!
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా సుమారు 1.44 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 15 రోజుల్లోనే ఈ…

