తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించాయి. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాల ని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల కాలం తరువాత తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. తెలంగాణ ఆర్టీసీ…

