Editor

CINEMA

ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ క్రేజ్: ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ప్లాన్ బి’!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య రాజేశ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ఎంచుకునే వైవిధ్యమైన కథలు, పాత్రలే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆమె నటించిన ఫర్హానా, డ్రైవర్ జమున, సొపన సుందరి వంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ‘ప్లాన్ బి’ (తమిళంలో థిట్టమ్ ఇరాండు) సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి…

AP

తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో కనువిందుగా మహాశివరాత్రి ఉత్సవాలు: భక్తులందరికీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి సాదర ఆహ్వానం

ఎన్.పి.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గుటిబైలు) గ్రామంలో. అనాదిగా జరిగే పండుగ తిమ్మమ్మ మాంబా మహాశివ రాత్రి ఉత్సవాలు ఈ తూరి ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగే ఉత్సవాలలో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మీరు అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. #mahasivaratri #thimmammamarrimanu…

AP

నిరుపేదలకు అండగా ‘ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్’: నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు అన్సర్ గారి పిలుపు మేరకు నిరుపేద కుటుంబాలకు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ వారి అధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ…

AP

కదిరి రౌడీషీటర్ ‘బాలు’పై పీడీ యాక్ట్ నమోదు: కడప సెంట్రల్ జైలుకు తరలింపు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టౌన్ నందు రౌడీ షీటర్ పై PD Act నమోదు, కడప సెంట్రల్ జైల్ కు తరలింపు…  కదిరి టౌన్, పూల బజారులో నివాసము ఉంటున్న బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: బి సురేశ్ ఆచారి అను వ్యక్తి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ క్రింద తెలిపిన నేరాలలో పాల్గొనడము జరిగింది. అవి…

AP

తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్

తిమ్మమ్మ మాంబ మహాశివ రాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను ఎన్నడు లేని విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం, ఈశా ఫౌండేషన్ సద్గురు వారి అధ్వర్యంలో భక్తి సంస్కృతిక కార్యక్రమాలు 14,15,16, తేదీలలో 3 రోజులు పాటు ఉత్సవాలను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించి, తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రాన్ని…

AP

కదిరి దేవస్థానంలో ప్రారంభమైన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రమం

శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, కదిరి. దేవస్థానం నకు సంబంధించిన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రము నేడు 10.02.2026 మంగళవారం ఉదయం నుండి ప్రారంభించడమైనది..

AP

బేరిపల్లిలో కుక్కల స్వైరవిహారం: గొర్రెల మందపై దాడి, పది గొర్రెలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు!

ఈరోజు బేరిపల్లి కాలనీలో గొర్రెల మందపై కుక్కల దాడి చేయడం జరిగింది ఈ దాడిలో దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగింది ఈ కుక్కల దాడిలో బేరిపల్లి క్వార్టర్స్ లో నివాసం ఉండే అంజనమ్మ అనే గొర్రెల కాపరి మందపై ఈరోజు కుక్కల దాడి జరిగి దాదాపు పది గొర్రెలు నష్టం జరిగింది ఈ కుక్కల గురించి పట్టించుకున్న నాథుడు లేడు కమిషనర్ సార్ గారికి విన్నవించడం ఏమనగా బేరిపల్లి కాలనీలో కుక్కల బెడద గురించి పట్టించుకోవాలని…

AP

సుమన్ టీవీకి కింది సెంటర్లలో పనిచేయుటకు విలేకరులు కావలెను.

సుమన్ టీవీకి కింది సెంటర్లలో పనిచేయుటకు విలేకరులు కావలెను. రాప్తాడు, అనంతపురం, సింగనమల, బుక్కరాయసముద్రం, పెనుగొండ, గోరంట్ల, పుట్టపర్తి, కనేకల్లు, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, ఉరవకొండ, కూడేరు, తాడిపత్రి, కదిరి, ఎన్ పి కుంట, ఒడిసి, నల్లమడ, ఆమడ గురు, ఎల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, చెన్నై కొత్తపల్లి, పెద్దవడుగూరు, గుత్తి, గార్లదిన్నె, మడకశిర, రొల్ల, చిలమత్తూరు, బెలుగుప్ప, బ్రహ్మసముద్రం, సెట్టూరు, విడపనకల్, సెంటర్లకు కావలెను ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి 9000144466 అనంతపురం, సత్యసాయి జిల్లా ఇంచార్జ్

AP

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య…

కదిరి టౌన్, మూర్తిపల్లి గ్రామమునకు చెందిన ఎబ్బిలి చంద్రమౌళి, వయసు 35, తండ్రి నరసింహులు అను వ్యక్తి గత పది సంవత్సరాలు నుండి ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ నందు గల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, అతనికి భార్య లావణ్య, 04 సంవత్సరాల కుమారుడు కలడని, అయితే గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రభుత్వ కాలేజీ సమీపములో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్ళగా అక్కడ అతనికి పరిస్థితి గమనించిన…

CINEMA

ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అవుట్? వదంతులపై ప్రకాశ్‌ రాజ్‌ అదిరిపోయే కౌంటర్!

వదంతులకు చెక్ పెట్టిన ప్రకాశ్‌ రాజ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను తొలగించారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడితో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారని వస్తున్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. “నా షూటింగే మొదలు…