మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్..?
జగన్ 2.ఓ మొదలైందా? మొన్న కాంగ్రెస్ నుండి శైలజా నాథ్ వైసీపీలో చేరారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు.. వైసీపీలో చేరనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది కూడ ఈ నేత చేరికతో మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే కూటమిలోని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తమ్ముడికి సముచిత స్థానం కల్పిస్తే, ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో…

