రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..
దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర కిందటే బ్రేక్ పడింది. అప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు క్రమంగా తెరమరుగు అవుతోంది. వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా జరగట్లేదు. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు నమోదు కావట్లేదు. గత ఏడాది మే 19వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆరంభించింది రిజర్వ్ బ్యాంక్. చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి గత ఏడాది…

