కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో ఆరో జాబితాను సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని నాలుగు, తమిళనాడులోని ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా స్థానంలో బీజేపీ మాజీ నేత ప్రహ్లాద్ గుంజాల్‌ను బరిలోకి దించింది. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేకు అత్యంత సన్నిహితుడైన ప్రహ్లాద్ గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజస్థాన్‌లోని అజ్మీర్…

