హైదరాబాద్ సిటీకి మరో గౌరవం.. లక్క గాజులకు జీఐ ట్యాగ్..
నగరంలోని పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical indication) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్జనరల్ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్గుర్తింపును మంజూరు చేసింది.ఇదివరకే హైదరాబాద్ హలీమ్‌కు(Hyderabad Haleem) జీఐ ట్యాగ్ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ లాడ్‌బజార్ లాక్ బేంగిల్స్‌ను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా, ఈ లక్క గాజులకు చెన్నైలోని…

