కేసీఆర్ తో ఆర్ఎస్పీ భేటీ.. పొత్తు కోసమేనా..!..
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం చాలా సేపు జరిగినట్లు తెలుస్తోంది. భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్ తో పాటు బీఎస్పీ నేతలతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ఎస్పీ,…

