పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’: బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ ఖన్నా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలను షేర్ చేస్తూ రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.…

