మాజీ మంత్రి, వైసీపీ నేత ఇంటికి వైఎస్ షర్మిల….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాలుపెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఏపీలో బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మరోవైపు తమతో కలిసి వచ్చే నాయకులను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే, మరొకపక్క ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై వైఎస్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈరోజు విజయనగరం కాంగ్రెస్ పార్టీ…

