సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ; ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్ జడ్జి పోస్టుల(జూనియర్ డివిజన్)ను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. సివిల్ జడ్జి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే 39 పోస్టులు…

