రేవంత్‌కు ‘రేషన్’ టెన్షన్..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు రద్దు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్…

