అనిల్ సుంకర కొత్త సాహసం: ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’
ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌తో ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుగా కొత్త నటీనటులతో ఒక వినూత్న చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా ఎంపికైన కొత్త టాలెంట్‌తో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నలుగురు నిరుద్యోగ యువకుల…

