మేడిగడ్డ ఏమైనా పర్యాటక ప్రాంతమా.. రేవంత్‍పై కవిత వ్యంగ్యస్త్రాలు.. !
కాళేశ్వరం.. ఒకప్పుడు ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడేవారు. ప్రపంచం ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు కట్టలేదని చెప్పారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా కొనియాడేవారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం బీఆర్ఎస్ గొప్ప ముంచింది. వీరు ఎంతగా ప్రచారం చేసుకున్నారు.. మేడిగడ్డ కుంగిపోవడం వారికి అంత మైనస్ అయింది. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.…

