బట్రేపల్లి అడవుల్లో నాటు తుపాకుల కలకలం: ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్!
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల కలకలం వన్యప్రాణుల హంటింగ్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు 20 బుల్లెట్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటుతూ పాకులు కలగలం రాయచోటి నుంచి ముగ్గురు వ్యక్తులు…

