కోవిడ్ కారణంగా తీవ్రంగా బాధపడ్డారా..? అయితే మీకే ఈ అలెర్ట్..
కరోనా ప్రపంచాన్ని ఎంత దడదడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి రోగం బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్స్ వచ్చాయన్న ధైర్యం ఉన్నా.. ఈ మహమ్మారి రూపం మార్చుకుని ఎలా అటాక్ చేస్తుందోనన్న ఆందోళన కూడా జనంలో ఉంది. కాగా ఇటీవల గుండెపోటు మరణాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో.. కేవలం వయస్సు మీదపడిన వృద్ధులు మాత్రమే గుండెపోట్లతో ఎక్కువగా చనిపోయేవారు. కానీ ఇటీవలి కాలంలో ఫిట్‌గా…

