ఫస్ట్ టైమ్ తన లవ్ స్టోరీ రివీల్ చేసిన శృతి హాసన్.. ఇంతకీ ప్రియుడు శాంతాను ఎలా పరిచయమో తెలుసా?
అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్…

