Editor

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు కి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సబబు కాదని, చంద్రబాబు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి వ్యాఖ్యలు చేయడం పురందేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేసేలా చేస్తుంది. చంద్రబాబుకు దగ్గుబాటి పురందరేశ్వరి మద్దతు పలుకుతున్నారని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురందరేశ్వరి బాధ్యతలు…

AP

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయని సంజయ్ తెలిపారు. సాధారణం గా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయని సంజయ్ తెలిపారు. ఒక కార్పొరేషన్ నుంచి డబ్బు హవాలా రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు…

National

ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం

న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు.…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో చంద్రబాబుని అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత టిడిపి వైసిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రంగంలోకి దిగిన టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే , సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను జైలుకు పంపాలన్న కుట్రతో లేని స్కాములు సృష్టించారని ఆరోపణలు గుప్పించారు.…

AP

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వంపై తాజాగా ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా ఒకరు. ఇటీవల విడుదలైన ప్రతి సినిమాలోనూ శ్రీకాంత్ భరత్ దర్శనం ఇస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తనకు మద్యం తాగే అలవాటు ఉందని..ఒకవేళ…

AP

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఆహ్వానించిన టీటీడీ..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి జగన్ ను డిఫ్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు. జగన్ కు ఆహ్వాన పత్రికతో పాటు వెంకటేశ్వరస్వామి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను వేద పండితులు ఆశీర్వదించారు. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం కోయిల్ ఆళ్వార్…

National

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాతో ఆయుధ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా ఆందోళ వ్యక్తం చేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం, కిమ్ ఈ వారంలో రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పేర్కొనబడని ప్రదేశంలో పుతిన్‌ను కలుస్తారు. పుతిన్ ప్రస్తుతం ఉత్తర కొరియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్…

AP

బాబును రిమాండ్‌కు పంపిన జడ్జి భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై…

National

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు వేయకుండా చూడాలని దాఖలైన దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశ ఎదురైంది. హాసన్ ఎంపీ పదవికి తనపై అనర్హత వేటు వేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జేడీఎస్ యువనేత. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ప్రజ్వల్ రేవణ్ణ పిటిషన్‌ను విచారించి కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును ప్రకటించారు. తాను ఎంపీ…

CINEMA

సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఈ రోజు భేటీ

సూపర్ స్టార్ రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఈ రోజు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సూపర్‌స్టార్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కు నమస్తేతో స్వాగతం పలికారు. వారిద్దరూ కరచాలనం చేసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వీరు చాలా సేపు సమావేశమయ్యారు. వారు పలు రాజకీయ అంశలపై చర్చించుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అన్వర్ ఇబ్రహీం ఎక్స్(ట్వీట్) చేశాడు. “ఈ రోజు నేను భారతీయ చలనచిత్ర నటుడు రజనీకాంత్ ను…