Editor

AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పై చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ పోరాటం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పై చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ పోరాటం చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ పై వైసిపి మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో మండిపడ్డారు. అవినీతి బాబును అరెస్టు చేస్తే యుద్ధం చేస్తావా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించిన మంత్రి సీదిరి రాజకీయాలు పవన్ కళ్యాణ్ కు సూట్ కావని, వెళ్లి సినిమాలు చేసుకోవాల సీదిరి అప్పలరాజు విమర్శించారు. గతంలో టిడిపి అవినీతిపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్…

National

రెండింటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమే.. రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పారిస్‌లో విద్యార్థులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిజెపిపై విరుచుకుపడ్డారు. పాలక పక్షం ఎలాగైనా అధికారం పొందాలని చూస్తుందని ఆరోపించారు. దేశం పేరు చుట్టూ జరుగుతున్న చర్చపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం, భారత్ రెండూ రాజ్యాంగంలో నమోదు అయ్యాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం విచిత్రమైన మార్గాల్లో వ్యవహరిస్తోందని, ఎందుకంటే అవి ప్రతిపక్షాల ఇండియన్ నేషనల్ పేరుతో ఉన్నాయని చెప్పారు. డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) వారికి చికాకు తెప్పిస్తుందన్నారు. “మనకు నచ్చినా నచ్చకపోయినా…

National

హైదరాబాద్ వ్యాప్తంగా 22 వేల మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఏర్పాటు..

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అయితే పట్నం వర్షం పడితే భయమే.. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదు. దీంతో వర్షం తర్వాత బయటకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు. ఇందుకు చాలా మంది మ్యాన్ హోళ్లలో పడి చనిపోయారు. ముఖ్యంగా పిల్లలు ఈ మ్యాన్ హోళ్ల పడి చనిపోతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి ప్రగతి నగర్ లో ఓ బాలుడు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పడి మృతి చెందాడు. గత…

APNational

నరేంద్రమోడీ, అమిత్ షాకు తెలియకుండానే జరిగిందా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బాబు అరెస్ట్ పై ఏపీలో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా జరగదని పార్టీ…

AP

బాబును కలిసొచ్చిన కేశినేని నాని- ఏం చెప్పారంటే?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా. ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో…

AP

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సంచలనం కలిగించిన చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో, చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ నుంచి కోర్టులో హోరా హోరీ వాదనల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన తరువాత…

AP

ఏపీ హైఅలర్ట్: అన్ని జిల్లాల ఎస్పీలకు తక్షణ ఆదేశాలు- 144 సెక్షన్

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా. ఈ ఉదయం ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు.…

AP

చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు

చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజలు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ స్కాంలో నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించారు. చంద్రబాబు న్యాయవాదులు వర్తించదని వాదించిన 409 సెక్షన్ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోర్టు ను చంద్రబాబు కోరారు. అటు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. చంద్రబాబు రెండు పిటీషన్లు:చంద్రబాబు…

National

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. అన్ని అంశాల చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చ జరగలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప బీజేపీ-జేడీఎస్ పొత్తుపై మాట్లాడారు. యడియూరప్పకు తాను కృతజ్ఞుడిని అని మాజీ సీఎం హెచ్ డీ.…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా. ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో…