ఏపీకి పెట్టుబడుల వరద.. సింగపూర్‌లో ఏడు రోజుల పాటు మంత్రుల వ్యూహాత్మక పర్యటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఏపీకి చెందిన మంత్రుల బృందం ఏడు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటన ఏప్రిల్ 21న ప్రారంభమై, ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలను రాష్ట్రంలో అమలు చేయడం ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ నేతలు ఈ…

