రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన పూర్తి వివరాలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతిలోని తిరుచానూరు దేవాలయాన్ని సందర్శించారు. ఆమె పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి దివ్యదర్శనం చేసుకున్నారు. వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనాలు అందిస్తూ, తీర్థప్రసాదాలు మరియు పటాలను సమర్పించారు. ఆలయ అధికారులు దేవస్థానం చరిత్రపై రాష్ట్రపతికి వివరాలను అందించారు. తిరుచానూరు దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము తిరుమలకు చేరుకున్నారు. ఆమె రాత్రి బస కోసం పద్మావతి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు…

