మాజీ ప్రేయసిపై అత్యాచార యత్నం – నాలుక కొరికేసిన యువతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా దరియాపూర్ గ్రామంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లై భార్య ఉన్నప్పటికీ, 35 ఏళ్ల చంపీ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై మోజు పెంచుకున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం జరగడంతో ఆమె చంపీకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో, సోమవారం మధ్యాహ్నం ఆ యువతి కట్టెల పొయ్యి కోసం బంకమట్టిని సేకరించడానికి దగ్గర్లో ఉన్న చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లగా, చంపీ ఆమెను వెంబడించాడు. చెరువు వద్ద ఆ…

