ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి కనుమరుగవుతున్న కాంగ్రెస్!
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన పట్టును కోల్పోయి, కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయిలోనూ, క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ బలహీనపడుతోంది. దీనికి ప్రధాన కారణం, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడటమే. కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ జాతీయ పార్టీగా సొంతంగా పోటీ చేసి అధికారాన్ని సాధించినప్పటికీ, మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లపై ఆధారపడి రాజీ ధోరణిలో ఉండాల్సి వస్తుంది. దశాబ్దాల…

