సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై 2-3 రోజుల్లో నిర్ణయం: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులతో కలిసి రెండు, మూడు రోజుల్లోనే చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ భేటీ తర్వాతే స్థానిక సంస్థల…

