ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్: హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో నాకాబందీ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడులో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలపై ఎన్ఐఏ (NIA), ఎన్ఎస్‌జీ (NSG) అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్…

