గిరిజనుల ఆదాయం పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు: ఎకో టూరిజం, ఆర్గానిక్ ఉత్పత్తులపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజనుల ఆదాయ మార్గాలను పెంచే దిశగా అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, మరియు అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను ఉపయోగించుకుని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన స్పష్టం చేశారు. గిరిజన…

