దిత్వా తుపాను: ఏపీలోని 3 జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ హెచ్చరికలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను (Cyclone Dithwa) ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఫ్లాష్ ఫ్లడ్’ (ఆకస్మిక వరదలు) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దిత్వా తుపాను ప్రస్తుతం…

