ఏపీలో ‘హైడ్రా’ తరహా కార్యాచరణ: డిప్యూటీ సీఎం పవన్‌తో రంగనాథ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ‘హైడ్రా’ (Hydra) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీ దాదాపుగా రెండు గంటల పాటు జరిగింది. ఈ సమావేశం మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ, పలు పరిపాలనా, సామాజిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాపై ‘హైడ్రా’ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి…

