అబ్బురపరుస్తున్న అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్
ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నారు. థియేటర్ పని మొత్తం పూర్తయింది. ఈనెల 15వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్ అంటే ఎంతో ఫేమస్. దీన్ని సర్వ హంగులతో పునర్నిర్మించి AAA సత్యం మల్టీప్లెక్స్ గా ప్రారంభిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే…

