ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్..
ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్ ఉంది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే.. వారికి 22 సంవత్సరాలు వచ్చేవరకు ఈ లీవ్ వినియోగించుకునే సౌలభ్యం ఉండేది. తాజాగా జగన్ సర్కార్ ఆ నిబంధనను తీసేసింది. సర్వీస్ టైమ్‌లో ఎప్పుడైనా వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని అధికారులకు జగన్…

