కేటీఆర్ హెచ్చరిక: “వడ్డీతో సహా చెల్లిస్తాం”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత!
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకోవడానికే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, రాజకీయాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు ఉన్న…

