కేసీఆర్‌ను జైలుకు పంపేందుకు రూల్స్ ప్రకారం వెళ్తాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన!
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక ఆరోపణలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయని, చట్టం మరియు నిబంధనల ప్రకారమే కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి” అని వ్యాఖ్యానించిన ఆయన, తమది కక్ష సాధింపు రాజకీయాల నైజం కాదని, కానీ తప్పు చేసిన వారు ఎవరైనా…

