నారా లోకేష్ US టూర్: టెక్ దిగ్గజాలతో కీలక భేటీలు, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన యుఎస్ పర్యటనలో భాగంగా సాన్‌ఫ్రాన్సిస్కోలో పలు టెక్ దిగ్గజాల ప్రతినిధులతో కీలక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యి, విశాఖపట్నంలో ఏర్పాటు అవుతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో ప్రతి కుటుంబంలో ఒక ఏఐ నైపుణ్యవంతుడు ఉండాలని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. గూగుల్ పెట్టుబడి మొదటి దశ…

