తలుపులలో మిన్నంటిన జగనన్న జన్మదిన వేడుకలు: పాల్గొన్న మక్బూల్ అహ్మద్ మరియు పూల శ్రీనివాస రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో కదిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్ మరియు ప్రముఖ నాయకులు పూల శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా…

