తెలంగాణలో పెరంగున్న బీట్ల ధరలు..!
తెలంగాణ బీర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. 15 శాతం మేరా పెంచుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరల పెంపును సిఫారసు చేసింది రిటైర్డ్ జడ్జి జైస్వాల్ ధరల నిర్ణయ కమిటీ. కమిటీ సిఫారసు మేరకు 15 శాతం ధర పెంచుతున్నట్లు ప్రభుత్వ వెల్లడించించింది. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం…

