బిగ్ బాస్ సీజన్-9 ప్రోమో రిలీజ్..!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. వరుసగా ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఈసారి షో ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో…

