ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్..?
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ ఉప ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని ఓ సమావేశంలో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్టాపిక్గా మారింది. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్నానని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే అన్నారు. “NDA…

