చలికి వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు: అనేక చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు!
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో, చలిగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో, ఉత్తర భారతదేశానికి ప్రయాణించే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా…

