మోహన్‌బాబు ఫ్యామిలీ ఇష్యూ…!
సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ బౌన్సర్లను బయటకు ఎలా పంపుతారని…

