టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఖరార్..డజను హామీలు
సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది. పలు అంశాలు.. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం- జనసేన పార్టీలు సాగిస్తోన్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపుదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి సమాంతరంగా-…

